Singer Smitha Emotional Pressmeet || Filmibeat Telugu

2019-07-17 1

Singer Smitha Emotional Pressmeet .Singer Smitha about her 20 years journey .
#SingerSmitha
#nagarjunaakkineni
#actornani
#keeravani
#jagapatibabu
#paduthatheeyaga
#SPBalasubrahmanyam
#Tollywood

తెలుగులో పాప్ ఒరవడికి శ్రీకారం చుట్టిన మేటి ప్రతిభావని స్మిత. 1998లో హాలీవుడ్ పాప్ దిగ్గజం బ్రిట్నీస్పీయర్స్ తొలి పాప్ ఆల్బమ్ రిలీజై సంచలనం సృష్టించింది. సరిగ్గా ఏడాది తర్వాత 1999లో స్మిత తెలుగు ప్రేక్షకులకు పాప్- తెలుగు గీతాన్ని పరిచయం చేసింది. `హయ్ రబ్బా`... పాప్ ఆల్బమ్ తెలుగు లో ఓ రేంజ్లో ఆకట్టుకుంది. ఈ నెల 22న నిర్వహించబోయే ప్రత్యేక కార్యక్రమానికి నాగార్జున గారు ప్రత్యేక అతిథిగా రాబోతున్నారు.